- ఆకు కూరలు చాల మంచివి. ప్రతి రోజు తింటే గర్భిని కి పోషక విలువలు అన్ని అందుతాయి .
- మలభద్దకం , రక్త హీనత , కడుపులో మంట తగ్గిస్తాయి .
- పాల కూర , బచలి కూర , తోట కూర మొదలైనవే కాక కొతిమీర , మెంతి కూర కూడా వాడటం మంచిది .
- కాడకూరలు ఉత్తమమైనవి .చిక్కుళ్ళు , కంది ,మినుములు ,పెసలు , రాగులు, సజ్జలు ,జొన్నలు ,భటానీలు, శెనగలు మొదలైనవి.
- తీగ కూరలు : ఫథ్యుపు కూరలు : బీర , సొర , దోస , కీర , కాకర , పొట్ల ,పుచకాయ ,గుమ్మడికాయ ,ములగ వగైరా
- వేరు కూరలు , భూమి లోపల నుంచి దొరికేవి : ఎంత తక్కువ తింటే అంత మంచిది :ఉదాహరణకి కి బంగాళా దుంప , బీట్రూట్ , చిలగడ దుంప
Tuesday, 9 February 2010
గర్భిని కి ఏ ఆహారం మంచిది ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment